మంచు తెరలు కాదు ..హాస్పిటల్ నుంచి ఆక్సిజన్ లీక్ !

గడ్డకట్టి పరిసరాల్లో పేరుకుపోయిన వైనం

Oxygen leaking
Oxygen leaking

Vijayawada: ఆక్సిజన్ పూర్తిగా అందక ఎంతో మంది కొవిడ్ రోగుల ప్రాణాలు విడుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే విజయవాడలోని ఓ కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకై గడ్డకట్టి పేరుకుపోయింది. గాలిలో కలిసిపోయింది. ఆసుపత్రి సిబ్బంది, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు విమర్శించారు. ఇక్కడే ఉన్న మూడు ట్యాంకుల నుంచి లీకై గడ్డకట్టి పేరుకుపోయిన ఆక్సిజన్ మంచును తలపిస్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/