24 గంటల్లో 1,31,968 పాజిటివ్ కేసులు
780 మంది మృతి

New Delhi: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 780 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9.74 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనా కారణంగా 1,67,642 మంది మృతువాత పడ్డారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/