నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌

పోలింగ్‌ కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానింగ్‌

Nagarjunasagar by-election polling
Nagarjunasagar by-election polling

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సాగుతున్నది. నియోజకవర్గంలో మొత్తం 2,20,300 ఓటర్లు ఉన్నారు. , 41 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో మూడు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ సెంటర్‌ వద్ద థర్మల్‌ స్కానింగ్‌, గ్లవ్స్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/