10 వేలకు పైగా ఆధిక్యం లో ఉన్న అభ్యర్థులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియలో పది వేల ఆధిక్యం లో ఉన్న అభ్యర్థులు చూస్తే.. కాంగ్రెస్ అభ్యర్థులు ఆలేరులో ఐలయ్య, ములుగులో సీతక్క, పినపాకలో వెంకటేశ్వర్లు, తుంగతుర్తిలో శామ్యూల్, మధిరలో భట్టి విక్రమార్క, మంథనిలో శ్రీధర్ బాబు, నిర్మల్లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డికి, సిద్ధిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు భారీ ఆధిక్యంలో ఉన్నారు.