నాభ నటేష్ హాట్ క్లివేజ్ షో ..

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ ‘నాటు క్లివేజ్ ‘ పోజ్ తో రచ్చ లేపింది. నన్న దోచుకుందువటే మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ భామ..ఆ తర్వాత పూరి డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో అసలైన మాస్ హిట్ అందుకుంది. ఈ సినిమా లో అమ్మడి అందానికి యూత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ , ఇస్మార్ట్ శంకర్ లెవల్లో హిట్స్ సాధించలేకపోయింది. దీంతో అమ్మడికి ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ను నమ్ముకొని , వరుస హాట్ షూట్స్ తో అలరిస్తూ వస్తుంది.

తాజాగా సమ్మర్ హీట్ ని మరింత పెంచేలా హాట్ క్లివేజ్ షో తో రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతటి అందంను స్టార్ హీరోలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటే..మరి కొందరు ఏంజెల్ లా ఉన్న ఈ అమ్మడి అందానికి ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.