KA పాల్ అభ్యర్ధికి 10 ఓట్లు

అచ్చంపేటలో కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ నుంచి బరిలోకి దిగిన కొయ్యల శ్రీనివాసులు ఘోర పరాభవం దిశగా సాగుతున్నారు. 2 రౌండ్లు ముగిసేసరికి ఆయనకు కేవలం 10 ఓట్లు మాత్రమే పడ్డాయి. నోటాకు 334 ఓట్లు రావడం విశేషం. కాగా, మిగతా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కంటే కొయ్యల శ్రీనివాసులుకు వచ్చిన ఓట్లే తక్కువ.