ఖమ్మం లో హస్తం హావ

ముందు నుండి అంత భావించినట్లే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హావ స్పష్టంగా కనపడుతుంది. 10 స్థానాల్లో పోటీ జరిగితే 9 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. ఒక స్థానంలో కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనం ముందంజలో ఉన్నారు. నల్గొండ లో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో హస్తం ముందంజ లో ఉంది.