అమ్మానాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలిచారు

nara lokesh
nara lokesh

అమరావతి: నేడు టిడిపి అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పెళ్లి రోజు ఈ సంద‌ర్భంగా వారి ఫొటోను పోస్ట్ చేస్తూ..నారా లోకేశ్‌ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘అమ్మానాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు! ప్రజల కోసం ఒకరు, కుటుంబం కోసం మరొకరు శ్రమిస్తూనే… ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలిచి, ఆదర్శ దంపతులకు అసలైన నిర్వచనమయ్యారు మీరు. మీరిలాగే ఆది దంపతుల్లా కలకాలం మా కళ్ల‌కు పండువ‌గా నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/