చెలి కానుక

మహిళలకు వంటింటి చిట్కాలు

Kitchen tips for women

మజ్జిగ పేరుకున్న నీళ్లను వృధాగా పారపోయకుండా చపాతీలా పిండిలో పోసి కలపండి. రుచిగా ఉంటాయి.

మైదా పిండికి , గోధుమ పిండికి పురుగు పట్టకుండా ఉండాలంటే నాలుగు చెంచాల ఉప్పును శుభ్రమైన బట్టలో మూట కట్టి పిండి డబ్బాలో వేయండి. ఫ్రెష్ గా ఉంటుంది.