షుగర్‌ని కంట్రోల్‌ చేసే మొక్కజొన్న

ఆరోగ్య చిట్కాలు

Corn that controls sugar levels
Corn that controls sugar levels

మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. మొక్కజొన్నల్లో ముఖ్యంగా ఉదారంగు మొక్కజొన్న షుగర్‌ వ్యాధిగ్రస్తులకు చక్కని మెడిసిన్‌ అని చెబుతున్నారు నిపుణులు.

  • ఉదారంగు మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని నిపుణులు తేల్చారు .
  • ఉదారంగులో లభించే మొక్కజొన్నల్లో ఫైటో కెమికల్స్‌ అధికంగా ఉంటాయ. ఫైటో కెమికల్‌శరీరంలోని మంటని తగ్గించి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
  • ఊదారంగు మొక్కజొన్న తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజరైడ్‌ శాతం తగ్గినట్లు గుర్తించారు.
  • మొక్కజొన్నతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. క్లోమమ గ్రంథి పనితీరు మెరుగైంది.
  • ఈ మొక్కజొన్న తినడం వల్ల షుగర్‌ వ్యాధి పూర్తిగా కంట్రోల్‌ అవుతుందని నిపుణులు గుర్తించారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/