బ్యాక్ స్టైల్ జ్యుయెలరీ

ఫ్యాషన్…ఫ్యాషన్…

హారాలు, గొలుసులు, నెక్ లెస్ లు ఇలా నగలన్నీ మెడలో వేసుకుని మురిసిపోతాం.. అయితే అవన్నీ గుండెల మీదుగా వేలాడేవే. కానీ ఇపుడు ట్రెండ్ .. బ్యాక్ స్టైల్ జ్యుయెలరీయే . ప్రత్యేకంగా తయారు చేసిన ఈ జ్యుయెలరీ డీప్ నెక్ బ్లౌజ్ లు , గౌనులు, క్రాప్ టాప్ లు .. లా అన్నింటి మీదకు నప్పేస్తుంది.

స్వస్థ ( ఆరోగ్య సలహాలు) కోసం : https://www.vaartha.com/specials/health/