వంటింటి చిట్కాలు

COOKING
COOKING

మిరియాలు, బొప్పాయి గింజలు ఒకే మాదిరిగా ఉంటాయి. వీటి కల్తీ తెలుసుకోవడానికి రుచి చూడడమే సరైన పద్ధతి.
మిరియాలు కారంగానూ, ఘాటుగానూ ఉంటాయి. బొప్పాయిగింజలు చేదుగా ఉంటాయి.
జామచెక్కని ఎసెన్స్‌లోని మంచి గంధపు చెక్కగా అమ్మి వేస్తుంటారు. నీటితో అరగదీస్తే జామచెక్క గంధానికి వాసన ఉండదు.
గంధపు చెక్కను అరగదీసిన గంధానికి సువాసన ఉంటుంది.
క్యాసియా దాల్చిన చెక్క ఒక్కలాగే ఉంటాయి. కాని దాల్చిన చెక్కకు మాత్రమే సువాసన ఉంటుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/