కరీనా కపూర్ హాట్ పోజ్

కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసి యూత్ లో సెగలు పుట్టించింది. బాలీవుడ్ తెరపై ఎన్నో విభిన్న చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కరీనా.. ఈ మధ్య వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.

ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. సైఫ్ అలీ ఖాన్‌తో తన వైవాహిక జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్, రెండో కుమారుడికి ‘జహంగీర్’ అని ఈ దంపతులు నామకరణం చేశారు. ఇక, ఇటీవలే కరీనా కపూర్.. ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ మూవీ పెద్దగా విజయం సాధించలేకపోయింది.

ఇక ఇదిలా ఉంటె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో లో ఆమె బ్రా కూడా వేసుకోకుండా బ్లేజర్‌ను ధరించి ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లో ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా కరీనా కపూర్ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.