‘జగనాసుర దహనం’ కార్యక్రమం
‘సైకో పోవాలి’ పత్రాల దహనం

రాజమహేంద్రవరం : చంద్రబాబు అరెస్ట్ ని నిరసిస్తూ రాజమహేంద్రవరం క్యాంప్ సైట్ వద్ద జగనాసుర దహనం కార్యక్రమం. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినాదాలు చేస్తూ ‘సైకో పోవాలి
‘ అని రాసి ఉన్న పత్రాలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దహనం చేశారు. కార్యక్రమంలో ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టిడిపి ఇంఛార్జులు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/category/news/national/