పనస పండు కూల్ షేక్

రుచి: వెరైటీ డ్రింక్స్

Jack fruit cool shake
Jack fruit cool shake

కావాల్సినవి:

పనస పండు ముక్కలు-ఒక కప్పు, పాలు – ఒక కప్పు, పంచదార -తగినంత, యాలకలు-రెండు..

తయారు చేసే విధానం:

ముందు పనసపండు ముక్కల్లో విత్తనాలు తీసేయాలి.. తరువాత ఆ ముక్కలను మిక్సీ లో వేసి పాలు పోసి, యాలకలు వేసి, తగినంత పంచదార వేసి పట్టుకోవాలి..
అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవాలి.. ఐస్ క్యూబ్స్ వేసి చల్లటి డ్రింక్ ను సర్వ్ చేసుకోవాలి.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/category/news/national/