మిగిలిన‌ మ్యాచ్‌లు యుఏఇ లో!

బీసీసీఐ స్పష్టత

ipl-2021- remaining matches in UAE
ipl-2021- remaining matches in UAE

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌-2021 మ్యాచ్‌ల పై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. మిగిలిన‌ మ్యాచ్‌ల‌ను యుఏఇ లో నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది. మొద‌టి ప‌దిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పునజరిగే అవకాశం ఉండాలి తెలుస్తోంది . ఆ తర్వాత 7 రోజుల పాటు రోజుకు ఒక్క మ్యాచ్ జరగనుందని సమాచారం. దీనిపై త్వ‌ర‌లోనే షెడ్యూల్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/