సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ఇలియానా హాట్ వీడియో

ఇలియానా.. దేవదాసు మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నడుము సుందరి.. ఆ తర్వాత పోకిరి, జల్సా, కిక్ సినిమాలతో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. తన అందచందాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ.. 2012 తర్వాత టాలీవుడ్ కు దూరమై.. బాలీవుడ్ కు దగ్గరైంది. అయినప్పటికీ ఈ గోవా బ్యూటీకి అనుకున్నన్ని అవకాశాలు, విజయాలు దక్కలేదు. దాంతో మళ్లీ తెలుగు ఫై ఫోకస్ చేసింది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ ప్లాప్ కావడం తో మరో ఛాన్స్ దక్కలేదు. అయినప్పటికీ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిర్మాతలు మాత్రం పట్టించుకోవడం లేదు.

తాజాగా ఈ అమ్మడు నటించిన లేటెస్ట్ మ్యూజిక్ వీడియో ‘సబ్ గజబ్’ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. స్టార్ ర్యాపర్ బాద్ షా క్రియేట్ చేసిన హిందీ వీడియో సాంగ్ లో ఇలియానా నటించింది. ఈ సాంగ్ లో కిల్లింగ్ లుక్స్ తో పాటు తన అందాలతో అబ్బా అనిపించింది. బిగుతైన ఎద అందాలను చూపిస్తూ.. హాట్ హాట్ స్టెప్పులతో రెచ్చిపోయింది. ఇక ఈ సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులకు సెగలు పుట్టించింది. ఎప్పుడు తన నడుము అందాలు చూపిస్తూ.. రెచ్చిపోయే ఇల్లీ బేబీ.. తాజా వీడియోలో సైతం అలాగే రెచ్చిపోయింది. అయితే ఈ వీడియోలో కాస్త బొద్దుగా కనిపించింది ఇలియానా. ఇక ఈ సాంగ్ చూసిన వారు అమ్మో.. ఇలియానను ఇలా ఎప్పుడు చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

YouTube video