ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

YouTube video
Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be launching “DHARMAPATHAM”.

అమరావతి: సీఎం జగన్ ధర్మపథం కార్యక్రమాన్ని సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/