యూపీలో బంగారు గనులు

లక్నో: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఉత్తర ప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజి అండ్ మైనింగ్ అధికారులు ఉత్తరప్రదేశ్‌లో బంగారు గని నిక్షేపాలు ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నారు. యూపీలోని సోన్‌భద్ర జిల్లాలోని ఉన్న సోన్‌పహాది, హార్ది ఫీల్డ్ ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని అన్నారు. సోన్‌పహాదిలో 2700 మిలియన్ టన్నుల బంగారు నిక్షేపాలు, హార్దిలో 650 మిలియన్ టన్నుల నిక్షేపాలు జీఎస్‌ఐ అధికారులు అంచనా వేసారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/