గులాబీల పెంపకం

ఇంట్లో పూల మొక్కల సంరక్షణ

Care Rose Plants

గులాబీ పువ్వు పూయగానే బాగా విచ్చుకొన్న తరువాత పువ్వు ను కోసి జానెడు వరకు కొమ్మలని కత్తిరించాలి.

ఉల్లిపొట్టు, బంగాళాదుంప పొట్టు, మిగిలిపోయిన మందులు మొక్కచుట్టూ వేయాలి.

టీ పొడి, కాఫీ పొడి కూడా గులాబీ మొక్కలకు మంచి ఎరువు . నెలకి ఒక్కసారి మొక్కకు జానెడు వెడల్పులో రోజ్‌మిక్స్‌డ్‌ చల్లాలి.

పండిన, ఎండిన ఆకులను కొమ్మలను తుంచేయాలి. మొక్క ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువగా పూలు పూస్తాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/