బ్రా తో బాల్కనీలో దిశా షాకింగ్ పోజ్..

బ్రా తో బాల్కనీలో దిశా పటానీ షాకింగ్ పోజ్ ఇచ్చింది. దిశా పటానీ పరిచయం అవసరం లేని బ్యూటీ. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వీడియోస్ తో యూత్ లో వేడి సెగలు పుట్టించే ఈ భామ..తాజాగా టూ పీస్ బికినీలో బ్లాక్ ఇన్నర్ తో కనిపించి సర్ప్రైజ్ చేసింది. వెనక నుండి అందాలను చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న దిశా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకునే ఈ అమ్మడి యొక్క ఫిజిక్ తో పాటు అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది దిశా పటానీ. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో దిశా పటానీ తెలుగులో అడుగుపెట్టింది. ఈ మూవీ సక్సెస్ కాకపోయేసరికి మరో ఛాన్స్ దక్కలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అమ్మడిని మరింత పాపులర్ చేసాయి. ఓ పక్క సినిమా అవకాశాలతో బిజీ గా ఉంటూనే మరోపక్క హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టు కే చిత్రంలో నటించే ఓకే చెప్పింది. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.