24 గంటల్లో కొత్తగా 7,646 కరోనా కేసులు

53 మంది మృతి

covid cases in telangana
covid cases in telangana

Hyderabad: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,646 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఇందులో 3,55,618 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 77,727 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనాతో రాష్ట్రంలో కొత్తగా 53 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,441 కేసులు , మేడ్చల్‌ మల్కాజ్‌గిరి- 631, రంగారెడ్డి- 484, సంగారెడ్డి- 401, నిజామాబాద్‌- 330, నల్గొండ- 285, సిద్దిపేట- 289, సూర్యాపేట- 283, మహబూబ్‌నగర్‌- 243, జగిత్యాల జిల్లాలో 230 కేసులు నమోదయ్యాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/