ఏపీలో ఇద్దరు ఎంపీలకు కరోనా పాజిటివ్

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona positive confirmation for two MPs
MP.s Vangaa geetha- Bharat

Amaravati: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.సామాన్యుల నుంచి ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ భరత్ లకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా కాకినాడ ఎంపీ పిఎ, గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ తేలింది. ఇపుడు వీరు హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/