మంత్రి ‘అల్లోల’కు కరోనా నెగటివ్
మంత్రితో పాటు మరో ముగ్గురు సిబ్బందికి నెగటివ్

Hyderabad: ఈ నెల 7 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
ఆ పరీక్షలో మంత్రికి కరోనా నెగటివ్ వచ్చింది.
మంత్రితో పాటు మరో ముగ్గురు సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా వారికి కూడా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/