ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల 7లక్షలు దాటిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 17లక్షల, 64వేల 697

corona in the world

ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నిటిలో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 కోట్ల 7లక్షల 20 వేల 204కు చేరింది.

కరోనా మృతుల సంఖ్య 17లక్షల, 64వేల 697కు చేరింది. కొత్త స్ట్రెయిన్ విజృంభణలో ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/