ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల 11 లక్షలు దాటేసిన కరోనా కేసులు

మరణాల సంఖ్య 17లక్షల 71 వేల 884

Corona cases worldwide
Corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 8 కోట్ల 11లక్షల 42వేల 113కు చేరింది.

అలాగే కరోనా మరణాల సంఖ్య 17లక్షల 71 వేల 884కు పెరిగింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/