రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

24 గంటల్లో 1,185 నమోదు

Corona cases-Rangareddy district
Covid Tests-File

రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. . మంగళవారం ఏకంగా 1185 కేసులు నమోదయ్యాయి.నాన్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 591 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా , నాన్ జీహెచ్ఎంసీ పరిధిలో 594 కేసులు నమోదు అయ్యాయి.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/