తెలంగాణలో కరోనా బీభత్సం
కొత్తగా 7,994 మందికి పాజిటివ్

Hyderabad: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ బాధితులు గంట గంటకు పెరుగుతున్నారు. బుధవారం 7,994 మందికి పాజిటివ్ తేలింది.24 గంటల్లో 58 మంది మృతి చెందారు. వరంగల్ ఎంజీఎంలో 48 గంటల్లో 41మంది మృత్యువు పాలయ్యారు. గడిచిన 72 గంటల్లో రాష్ట్రంలో 166 మంది మృతి చెందారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/