ఏపీలో కొత్తగా 21,320 పాజిటివ్ కేసులు

99 మంది మృతి

corona tests
corona tests

Amaravati: ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. మంగళవారం 21,320 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372 కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 99 మంది మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో పది మంది , అనంతపురం, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది మృతి చెందారు.

ఏపీలో కొత్తగా 21,320 పాజిటివ్ కేసులు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/