తెలంగాణలో ఈ నెలాఖరుదాకా లాక్ డౌన్ పొడిగింపు

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Telangana Lockdown extended till May 30
Telangana Lockdown extended till May 30

Hyderabad: తెలంగాణలో లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు మే 30 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రజలు బయటకు వచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/