ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల 71లక్షలు దాటిన కరోనా కేసులు

బ్రిటన్ లో లాక్ డౌన్ విధింపు!

Corona cases crossed 7 crore 71 lakhs
Corona cases crossed 7 crore 71 lakhs

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి  తీవ్రత కొనసాగుతోంది.

ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 7 కోట్ల  71లక్షల 69వేల 359కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 16లక్షల 99 వేల 560కి పెరిగింది.

బ్రిటన్ లో కరోనా వ్యాప్తి తీవ్రమవ్వడంలో లాక్ డౌన్ విధించారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/