నెలాఖరుకు కోటి మందికి కరోనా వ్యాక్సిన్
సిఏం జగన్ మోహన్ రెడ్డి

Amaravati: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం కార్యాచరణతో పని చేస్తోందని సి ఏం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరుకు కోటి మందికి కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుందని అన్నారు. రోకుజు 628 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా రాష్ట్రం రికార్డు సృష్టించిందని అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్స్ కొరత ఏర్పడక ముందే కేంద్రంతో సమన్వయం చేసుకుని అవసరమైన మేరకు టీకా డోసులు తెప్పించుకోవాలని సూచించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/