దేశంలో కరోనా కల్లోలం

24 గంటల్లో 2,17,353 పాజిటివ్‌ కేసులు

corona cases in india
corona cases in india

New Delhi: భారత్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గురువారం 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కల్గిసున్నాయి. 24 గంటల్లో 2,17,353 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1,185 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,42,91,917కు పెరిగింది. ఇప్పటి వరకు 1,74,308 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇదిలావుండగా 11,72,23,509 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెళ్ళడించింది. .

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/