తెలంగాణ ఎన్నికల్లో హస్తం హావ

తెలంగాణ ఎన్నికల్లో హస్త హావ కొనసాగుతుంది. ఇప్పటివరకు గెలిచినా అభ్యర్థులు చూస్తే..

అశ్వరావుపేట – జారె ఆదినారాయణ
ఇల్లందు – కోరం కనకయ్య (38 వేల మెజార్టీ)
రామగుండం – మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
బెల్లంపల్లి – గడ్డం వినోద్
జుక్కల్ – లక్ష్మీకాంతారావు (1734 మెజార్టీ)
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (54 వేల మెజార్టీ)
ఆందోల్ – దామోదర రాజ నర్సింహ (24,402 మెజార్టీ)
కొడంగల్ – రేవంత్ రెడ్డి (32,800 మెజార్టీ)
మెదక్- మైనంపల్లి రోహిత్
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
పాలకుర్తి – యశస్విని రెడ్డి
కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
వర్థన్నపేట – కే ఆర్ నాగరాజు
నారాయణఖేడ్ – సంజీవ రెడ్డి
జగిత్యాల – జీవన్ రెడ్డి
నాగార్జున సాగర్ – జైవీర్ రెడ్డి
వేములవాడ – ఆది శ్రీనివాస్
చెన్నూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ విజయం