ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు ఎవరంటే..

బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 3900 ఓట్ల మెజార్టీతో విజయం

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం

మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం

నారాయణ్ ఖేడ్ లోనూ హస్తం అభ్యర్థి విజయం

కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజయం

నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54 వేలకు పైగా మెజార్టీతో విజయం

అందోల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ విజయం

జగిత్యాలలో జీవన్ రెడ్డి గెలుపు

ఖమ్మం లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల గెలుపు

అందోల్ లో దామోదర్ రాజనరసింహ విజయం