ప్రధానికి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ ప్రధాని మోడీ కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/