సిఎం జగన్‌ కరోనా నివారణా చర్యలపై సమీక్ష

రాష్ట్రంలో కొత్తగా 35 పాటిజివ్ కేసుల నమోదు

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈసమీక్షలో డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఏపిలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 757కు చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/