నేడు కరోనాపై సిఎం జగన్‌ సమీక్ష

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో కరోనాపై సమీక్ష నిర్వహించనున్నారు.  కోవిడ్ నివారణ చర్యలు, టెస్టులు తదితర అంశాలపై అధికారులతో చర్చలు జరపనున్నారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/