చైనాలో ప్రవేశించిన బ్రిటన్ స్ట్రెయిన్

వణికిస్తున్న మహమ్మారి

Britain strain into China
Britain strain into China

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ చైనాకు పాకింది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సంగతి తెలిసిందే.

ఆ వైరస్ ఒకింత నెమ్మదించిందని భావిస్తున్న తరుణంలో ఆ మహమ్మారి కొత్త రూపం బ్రిటన్ స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తున్నది.

భారత్, యూరోప్ దేశాలు సహా ఇప్పటికే పలు దేశాలలో ప్రవేశించిన బ్రిటన్ స్ట్రెయిన్ తాజాగా చెనాలో కూడా ప్రవేశించింది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/