నేటి నుండి భద్రాద్రి లో నిత్య కళ్యాణం

కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరణ

badrachalam temple
badrachalam temple

భద్రాచలం; కరోనా కారణంగా గత నెల 20 వ తేదీ నుండి ఆగిన శ్రీ సీతమస్వామి నిత్యకల్యాణ సేవలు నేటి నుండి నుండి ప్రారంభమయ్యాయి. కానీ భక్తులను మాత్రం అనుమతించడం లేదు. కేవలం అర్చకులు మాత్రమే ఈ నిత్య కల్యాణలను నిర్వహిస్తారని దేవస్థానం తెలిపింది. కరోనా కారణంగా ఈ ‘సారి శ్రీ రామ నవమి వేడుకలకు కూడా అర్చకులు, మంత్రులు మాత్రమే హాజరయ్యారు. నేటి నుంచి ప్రారంభమయిన నిత్య పూజలు ఏకాంతంగానే నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.: https://www.vaartha.com/news/national/