వాటర్‌ఫిల్టర్‌ వాడకం

గృహోపకరణాలు-వాడకం

Water filter
Water filter

వాటర్‌ ఫిల్టర్‌ ఉపయోగించే ముందు కాండిల్స్‌ని ముందుగా వేడినీటిలో కడగాలి వారానికి ఒకసారి బ్రష్‌తో కాండిల్‌ని షోడా బై కార్బనేటుతో వాష్‌ చేయాలి.

ఏ ఒక్క కాండిల్‌ బీటలు వారి, పగిలినా వెంటనే మార్చేయాలి. మార్చకపోతే ఫిల్టర్‌ అవదు కొబ్బరి పీచుకాని బూడదతోగాని కాండిల్స్‌ని తోమకూడదు.

కింద నట్లు టైట్‌గా ఉండి ఫిల్టర్‌ రాకపోతే షాపుకి తీసుకొని పోయి చూపించండి. వాటర్‌ ఫిల్టర్‌ పైపుల నుండి నీటి చుక్కలు కారకుండా చూడాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/