మోహన్ బాబు నివాసానికి వెళ్లి బెదిరించిన యువకుల అరెస్ట్

మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులుగా గుర్తింపు

Arrest of youths who went to Mohan Babu's residence and threatened him
Arrest of youth who went to Mohan Babu’s residence and threatened him

Hyderabad: జల్‌పల్లిలో సినీ నటుడు మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లోకి నిన్న రాత్రి కారుతో దూసుకెళ్లిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

సీసీటీవీ దృశ్యాలు, కారు నంబరు ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులంతా మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.

నిందితుల కాల్‌డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/