క్రేన్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం

పర్మినెంటు ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

visakha-shipyard-crane-accident
visakha-shipyard-crane-accident

Visakhapatnam: విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన  ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం   రూ.50 లక్షల చొప్పునఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

 పర్మినెంటు ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు సంస్థల్లో శాశ్వత ఉపాధి కల్పించనున్నట్టు మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/