బక్రీద్ శుభాకాంక్షలు తెలిసిన ఏపి గవర్నర్ సిఎం

అమరావతి: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సిఎం కెసిఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పండుగ సందర్భంగా వారు మాట్లాడుతూ..త్యాగం, భక్తి, విశ్వాసానికి ప్రతీక ..బక్రీద్ పండుగని అన్నారు. దైవప్రవక్త ఇబ్రహీం త్యాగం స్మరిస్తూ చేసుకునే పండుగ . పేదలపట్ల జాలి,దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. పవిత్రమైన బక్రీద్‌ను ముస్లింలు దానధర్మాలు, సద్భావనతో ఆచరిస్తారని వివరించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/