ఏపి కేబినెట్‌ నిర్ణయాలు…

ap-cabinet
ap-cabinet

అమరావతి: ఏపి ప్రభుత్వం కాబినేట్‌ సమావేశమైంది. ఈసమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అందులోని కొన్ని విషయాలు:
•విజయనగరం జిల్లాలో చీపురుపల్లి కమ్యూనిటి హెల్త్ సెంటర్‌ను 50 పడకల స్థాయికి పెంపు
అదనంగా 17 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం
•హైకోర్టు పర్యవేక్షణలో దరఖాస్తుల విశ్లేషణ, నగదు పంపిణీ వేగవంతం చేయాలి.
•కరవు సాయంగా కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులు విడుదల లేదు.
•అరకొర సాయంతో ఇబ్బందులు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే తోడ్పాటు.
• అగ్రిగోల్డు వ్యవహారం: ఫిబ్రవరి 8న హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా రూ.250కోట్ల డిస్బర్స్‌మంట్ (రూ.10వేల లోపు డిపాజిట్‌దారులందరికీ) ఆస్తుల వేలం వేగంగా జరిగేలా చూడాలని హైకోర్టును కోరాలి. బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం