జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు

సిద్ధపేట చారిత్రక బురుజుపై గణతంత్ర వేడుకలు

TS Minister Harish Rao
TS Minister Harish Rao

Siddipet: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్ధిపేట జిల్లాలోని చారిత్రక బురుజుపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..

బురుజుపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు.. పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం వంటి వాటిపై ప్రజల్లోమరింత అవగాహన కల్పించటానికి స్వచ్ఛ స్కూల్‌ ఏర్పాటు చేయటమైందన్నారు. ఇలాంటి స్కూల్‌ సౌత్‌ఇండియాలోనే ఎక్కడా లేదని కేవలం సిద్ధిపేటలో మాత్రమే ఉందన్నారు..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/