మహారాష్ట్రలో ఒక్క రోజే 63 మంది మృతి

ఆదివారం ఒక్క రోజే 2,347 మందికి కరోనా పాజిటివ్

Corona deaths
Corona deaths

Mumbai : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తున్నది.

ఆ రాష్ట్రంలో ఆదివారం ఒక్క రోజే కరోనా కాటుకు 63 మంది మరణించారు.

వీరిలో 38 మంది ముంబైకి చెందిన వారే.

మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే  2,347 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/