ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 30లక్షల కరోనా కేసులు
కోవిడ్ వ్యాప్తి తీవ్రత
![3 crore 30 lakh corona cases worldwide](https://www.vaartha.com/wp-content/uploads/2020/09/3-crore-30-lakh-corona-cases-worldwide.jpg)
ప్రపంచంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రత అంతకంతకూ పెరిగిపోతున్నది.
ఈ ఉదయానికి ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 30లక్షల 58,750కి చేరుకుంది. అలాగే కరోనా మృతుల సంఖ్య 9లక్షల98వేల 747కు పెరిగింది. అమెరికా, ఇండియాలో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళనకరస్థాయిలో ఉంది.
దేశం కరోనా కేసులు మరణాలు
అమెరికా 97,287,593 2,09,177
ఇండియా 5,992,532 94,534
బ్రెజిల్ 47,18,115 1,41,441
రష్యా 11,43,571 20,225
కొలంబియా 80,6,038 25,296
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/