15రోజుల రిమాండ్

సబ్ జైలుకు తరలింపు

parents who killed hertwo daughters
parents who killed hertwo daughters

Chittor Disttrict: ఇద్దరు బిడ్డల్ని చంపేసిన తల్లిదండ్రులపై హత్యానేరం మోపిన పోలీసులు వారిని   మదనపల్లి రెండవ అదనపు ఫస్టు క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు.

మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల విధించగా వారిని సబ్‌ జైలుకు తరలించారు.పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో నిందితులు నేరం అంగీకరించినట్లు పేర్కొన్నారు.

వారి మానసిక స్థితిపై వైద్యులతో సంప్రదించినట్లు పేర్కొన్నారు. మరింత విచారణ జరపాల్సి ఉన్నందున 15 రోజుల రిమాండ్ కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/