టర్మీలో కొత్తగా 1,226 కేసులు నమోదు

మొత్తం కేసులు 2,46,861

టర్మీలో కొత్తగా 1,226 కేసులు నమోదు
corona virus – turkey

టర్కీ: టర్మీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 1,226 కేసులు నమోదు కాగా 923 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 21 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఆ దేశంలో 2,46,861మంది వైరస్‌ బారినపడగా 5,934 ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మంది మృతి చెందారని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెటిన్ కోకా ట్విట్టర్లో తెలిపారు. ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా 21 మిలియన్ల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 7.61 లక్షల మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/